Praja Kshetram
క్రైమ్ న్యూస్

ములుగు జిల్లాలో అంగన్‌వాడి టీచర్‌ దారుణ హత్య?

ములుగు జిల్లాలో అంగన్‌వాడి టీచర్‌ దారుణ హత్య?

 

ములుగు మే 15 (ప్రజాక్షేత్రం):
ములుగు జిల్లాలో ఓ అంగన్‌వాడీ టీచర్‌ ఈరోజు హత్యకు గురైంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాటాపు రంలోగల 3వ అంగన్ వాడి సెంటర్లో రడం సుజాత అనే మహిళ టీచర్‌ పనిచేస్తోంది.ఈ క్రమంలో బుధవారం ఉదయం అమె కాటాపురం గ్రామ శివారులో ఓ చెట్టు కింద శవమై పడివుంది. ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది…

Related posts