ఉప్పల్ స్టేడియం వద్ద భారీ వర్షం:మ్యాచ్ నిర్వహణపై ఉత్కంఠ
హైదరాబాద్ మే 16 (ప్రజాక్షేత్రం)
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఇవాళ్టి హైదరాబాద్, గుజరాత్ మ్యాచ్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకు న్నాయి. ఇప్పటికే..సన్ రైజర్స్ ఫ్యాన్స్ స్టేడియానికి భారీగా చేరుకున్నారు. ప్లే ఆప్ రేసు లో ఉన్న హైదరాబాద్కు ఇవాళ్టి మ్యాచ్ ఇంపార్టెంట్ అయిన నేపథ్యంలో…వర్షం తగ్గాలని SRH ఫ్యాన్స్ కోరుకుంటున్నారు..