Praja Kshetram
క్రైమ్ న్యూస్

బుల్కాపూర్ లో చెట్టుకు ఉరి వేసుకుని వ్యక్తి మృతి

బుల్కాపూర్ లో చెట్టుకు ఉరి వేసుకుని వ్యక్తి మృతి

 

శంకర్‌ పల్లి మే 18(ప్రజాక్షేత్రం):చెట్టుకు ఉరి వేసుకుని వ్యక్తి మృతి చెందిన ఘటన శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ హభిబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం శనివారం పట్టణ పరిధి బుల్కాపూర్ వార్డు శివారులో గల రైల్వే ట్రాక్ పక్కన ఓ గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎవరైనా గుర్తించినట్లయితే 8712663466, 8712663462 ఈ ఫోన్ నెంబర్లకు సమాచారం అందించాలన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Related posts