Praja Kshetram
జాతీయం

హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు దుర్మరణం?

హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు దుర్మరణం?

 

 

హైదరాబాద్ మే 20 (ప్రజాక్షేత్రం): ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హోసీన్ మృతి చెందినట్లు సమాచారం.వారు ప్రయాణిస్తున్న హెలి కాప్టర్ పర్వత ప్రాంతాల్లో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో వారిద్దరు మరణించినట్లు ఆంగ్ల మీడియా కథనాలు తెలిపాయి.అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Related posts