రెండు లక్షల ఉద్యోగుల భర్తీ కోసం నిరసన తెలుపుతుంటే BJYM రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుండె గణేష్ గారిని అరెస్ట్ చేసిన పోలీసులు
*ఎన్నికల్లో హామీల్లో విడుదల చేసిన జాబ్ కేలండర్లు వెంటనే విడుదల చేసి ఉద్యోగులను భర్తీ చేయాలి.
*రాష్ట్రంలో మెగా డీఎస్సీ వేసి తద్వారా 50,000 ఉద్యోగాల భర్తీ చేయాలి ఇందులో గురుకుల పాఠశాలలో కస్తూర్బాలలో, మోడల్ స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలలో , స్టేట్ యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ ఇమీడియట్లీ చేయాలి.
*గత రెండు సంవత్సరాల పెండింగ్ రియంబర్స్మెంట్ బకాయిలను 528 కోట్లను వెంటనే విడుదల చేయాలి.
*కేవలం సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ కాకుండా అన్ని రకాల వడ్లకి బోనస్ ని విడుదల చేయాలి.
*నియామకాలు ఎజెండాగా సాగిన పోరాటంలో గద్దనెక్కిన కాంగ్రెస్ నేడు నిరుద్యోగులను మరిచిపోయింది.
*అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ బీజేవైఎం నిరసన తెలుపుతూ ఉంటే అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులు.