Praja Kshetram
క్రైమ్ న్యూస్

రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి* *బ్రేకింగ్ న్యూస్:ప్రతినిధి* రంగారెడ్డి జిల్లా:మే 23 రంగారెడ్డి జిల్లా తలకొండ పల్లి మండల పరిధిలోని జగ్గారెడ్డిపల్లి గ్రామ శివారు లో ఈరోజు ఉదయం ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చౌదర్ పల్లి గ్రామానికి చెందిన మల్లేష్ (35)తన పని నిమిత్తం ఆమనగల్ పట్టణ కేంద్రానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి తన బైక్ పై వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది.. జంగారెడ్డి పల్లి గ్రామ సమీ పంలోకి రాగానే ఎదురుగా వచ్చిన మహేశ్వరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొన డంతో మల్లేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతునికి భార్య,ఇద్దరు పిల్లలున్నారు. మృతుడి భార్య వరలక్ష్మి గ్రామంలోని అంగన్వాడీ ఆయాగా విధులు నిర్వహిస్తున్నారు. మృతి చెందిన మల్లేష్ ను పోస్టుమార్టం నిమిత్తం కల్వ కుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తు న్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు..

రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

 

 

రంగారెడ్డి జిల్లా మే 23 (ప్రజాక్షేత్రం):
రంగారెడ్డి జిల్లా తలకొండ పల్లి మండల పరిధిలోని జగ్గారెడ్డిపల్లి గ్రామ శివారు లో ఈరోజు ఉదయం ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు.పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చౌదర్ పల్లి గ్రామానికి చెందిన మల్లేష్ (35)తన పని నిమిత్తం ఆమనగల్ పట్టణ కేంద్రానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి తన బైక్ పై వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది.జంగారెడ్డి పల్లి గ్రామ సమీ పంలోకి రాగానే ఎదురుగా వచ్చిన మహేశ్వరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొన డంతో మల్లేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.మృతునికి భార్య,ఇద్దరు పిల్లలున్నారు. మృతుడి భార్య వరలక్ష్మి గ్రామంలోని అంగన్వాడీ ఆయాగా విధులు నిర్వహిస్తున్నారు.మృతి చెందిన మల్లేష్ ను పోస్టుమార్టం నిమిత్తం కల్వ కుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు..

Related posts