Praja Kshetram
తెలంగాణ

మందకృష్ణ మాదిగతో ప్రజా గాయకులు ఏపూరి సోమన్న, గిద్దె రాంనర్సయ్య ఆత్మీయ సమావేశం

మందకృష్ణ మాదిగతో ప్రజా గాయకులు ఏపూరి సోమన్న, గిద్దె రాంనర్సయ్య ఆత్మీయ సమావేశం

 

హైదరాబాద్ మే 25 (ప్రజాక్షేత్రం): జూలై 7న ఎమ్మార్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకలను ఘనంగా నిర్వహించడంలో భాగంగా మాదిగ కవులు కళాకారులు జాతి ప్రజలను సంసిద్ధం చేయడం కోసం తీసుకోవాల్సిన కళారూపాలు,ప్రచార కార్యక్రమాల విషయంలో ప్రజా గాయకులు ఏపూరి సోమన్న,గిద్దె రాంనర్సయ్య లతో చర్చించిన ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఈ కార్యక్రమంలో…కోడకండ్ల ఎంపీటీసీ అందె యాకన్న,ఎం ఎస్ పి భువనగిరి జిల్లా అధ్యక్షులు నల్ల చంద్రస్వామి మాదిగ, ఎమ్మార్పీఎస్ భువనగిరి జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాదిగ,ఎం ఎస్ పి జిల్లా అధికార ప్రతినిధి సందేల శ్రీనివాస్ మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటుకాల దేవేందర్ మాదిగ,ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షులు కొల్లూరి హరీష్ మాదిగ,అందె రవి మాదిగ,నల్ల బాలరాజు మాదిగ,కోళ్ళ జహంగీర్,గుండె వంశీ తదితరులు పాల్గొన్నారు.

Related posts