Praja Kshetram
తెలంగాణ

ఫత్తేపూర్ లో ఘనంగా మల్లన్న బీరప్ప జాతర

ఫత్తేపూర్ లో ఘనంగా మల్లన్న బీరప్ప జాతర

శంకర్ పల్లి మే 26 (ప్రజాక్షేత్రం): శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని ఫత్తేపూర్ వార్డులో ఆదివారం మల్లన్న స్వామి వారి కళ్యాణం బోనాల ఊరెగింపుతో స్వామి వారికి సమర్పించారు. పోతురాజుల విన్యాసాలు తదనతరం అగ్ని గుండాలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Related posts