Praja Kshetram
తెలంగాణ

మొకిల తాండా గ్రామంలో గ్రామ పంచాయితి స్థలంలో దౌర్జన్యంగా ఇంటి నిర్మాణం ఎమ్మార్వో వినతిపత్రం అందచేసిన గ్రామస్తులు

మొకిల తాండా గ్రామంలో గ్రామ పంచాయితి స్థలంలో దౌర్జన్యంగా ఇంటి నిర్మాణం ఎమ్మార్వో వినతిపత్రం అందచేసిన గ్రామస్తులు

శంకర్ పల్లి మే 28(ప్రజాక్షేత్రం): రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండల పరిధిలోని మోకిలా తండా గ్రామంలో గ్రామ పంచాయతీకి సంబంధించిన స్థలంలో అదే గ్రామానికి చెందిన వర్త్య దేవుల నాయక్ బోర్ వేస్తుండగా గ్రామస్తులు అడ్డగించి పోలీసులకు ఫోన్ చేయడంతో బోర్ వేయడాన్ని ఆపించారు. గ్రామ పంచాయతీ స్థలంలో దౌర్జన్యంగా నిర్మిస్తున్న ఇంటి నిర్మాణాన్ని బోరు వేయడాన్ని ఆపివేయాలని మంగళవారం గ్రామస్తులు ఎమ్మార్వో కు వినతి పత్రం అందజేశారు.

Related posts