Praja Kshetram
తెలంగాణ

అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ ప్రైవేట్ సంస్థ యాజమాన్యం ఆధ్వర్యంలో ఫతేపూర్ లో మెడికల్ క్యాంపు నిర్వహణ

అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ ప్రైవేట్ సంస్థ యాజమాన్యం ఆధ్వర్యంలో ఫతేపూర్ లో మెడికల్ క్యాంపు నిర్వహణ

ప్రగతి ఎక్ష్ప్రెస్స్ శంకర్ పల్లి

శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు అయినా ఫతేపూర్ గ్రామంలో అల్ట్రాటెక్ సిమెంట్ సమస్త యాజమాన్యం ఆధ్వర్యంలో అల్ట్రాటెక్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫౌండేషన్ తాడిపత్రి మెడికల్ టీం ద్వారా నిర్వహించిన క్యాంపుకు భారీ స్పందన వచ్చినది ఈ మెడికల్ క్యాంపు నిర్వహణ వలన గ్రామం ప్రజలకు షుగర్ పరీక్ష , లో బిపి, హై బీపీ, ఈసీజీ, కంటి పరీక్షలు చేసి, వారికి తగిన మాత్రలు అందజేయడం జరిగింది దీని వలన తమ గ్రామ ప్రజల ఆరోగ్యం అవగాహన ఉంటుందని అల్ట్రాటెక్ సిమెంట్ సంస్థ జనరల్ మేనేజర్ రామకృష్ణ గాయల్ అన్నారు, ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ జొన్నల రాములు, ఏం యాదయ్య గౌడ్, లచ్చిరెడ్డి, ఏ జంగయ్య, సత్య రెడ్డి, వి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు

Related posts