దామోదర రాజనర్సింహని మర్యాద పూర్వకంగా కలిసిన చేవెళ్ల అసెంబ్లీ ఇంచార్జీ పామేనా భీమ్ భరత్.
చేవెళ్ల మే 30 (ప్రజాక్షేత్రం): గురువారం తెలంగాణ రాష్ట్ర మినిష్టర్ రెసిడెన్షియల్ కాలనీ లో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వర్యులు దామోదర రాజనర్సింహని వారి స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిసిన చేవెళ్ళ అసెంబ్లీ ఇంచార్జీ పామేనా భీమ్ భరత్ మరియు వీరితో పాటు పాల్గొన్న చేవెళ్ళ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడుపల్లి పెంట రెడ్డి , షాబాద్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నయ్య , ముడిమ్యాల పిఏసిఎస్ చైర్మన్ గోన ప్రతాప్ రెడ్డి, శివరాజ్ , మల్కాపురం ఉప సర్పంచ్ , యాదిరెడ్డి , ప్రభాకర్ , షాబాద్ మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..