జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మండల వ్యవసాయ అధికారి సురేష్ బాబు
శంకర్ పల్లి జూన్ 2 (ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శంకర్ పల్లి మండల వ్యవసాయ అధికారి పి సురేష్ బాబు శంకర్ పల్లి మండల వ్యవసాయ కార్యాలయం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.