Praja Kshetram
తెలంగాణ

ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తూ క్లాసులు నడిపిస్తున్న స్రవంతి విద్యానికేతన్ స్కూల్ యాజమాన్యంపై చర్య తీసుకోవాలి

ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తూ క్లాసులు నడిపిస్తున్న స్రవంతి విద్యానికేతన్ స్కూల్ యాజమాన్యంపై చర్య తీసుకోవాలి

 

కొండాపూర్ జూన్ 05 (ప్రజాక్షేత్రం):
12వ తారీకు జూన్ పాఠశాలను ఓపెన్ చేయాలని నిబంధనలు ఉన్నా నిబంధనలు ఉల్లంఘిస్తూ స్కూల్ బస్సులో విద్యార్థులను తరలిస్తుండగా ఆధ్వర్యంలో అడ్డగించి విద్యార్థులను దింపడం జరిగింది. ఈ సందర్భంగా పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు సందీప్ మాట్లాడుతూ. కొండాపూర్ మండలం మారేపల్లి గ్రామంలో స్రవంతి విద్యానికేత న్ స్కూల్ ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా విద్యార్థులను పాఠశాల బస్సులో తరలిస్తూ పాఠశాల ఓపెనింగ్ చేస్తున్న గా అడ్డగించడం జరిగింది. పాఠశాల ఓపెన్ చెసి స్కూల్ బస్సు ద్వారా విద్యార్థులు తరలిస్తున్న శ్రీ స్రవంతి విద్యానికేతన్ యాజమాన్యం పై చర్య తీసుకోవాలన్నారు. ప్రభుత్వాన్ని బంధాలను లెక్కచేయకుండా బస్ ఫిట్నెస్ చేయించలేకుండా స్కూల్ బస్సు నడుపుతున్న యాజమాన్యంపై వెంటనే చర్య తీసుకోవాలి వాలన్నారు.ఈ కార్యక్రమంలో. బన్నీ, అర్జున్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Related posts