Praja Kshetram
తెలంగాణ

సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన వివేక్ కుటుంబం

సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన వివేక్ కుటుంబం

 

 

హైదరాబాద్ జూన్ 06 (ప్రజాక్షేత్రం): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వివేక్ వెంకటస్వామి కుటుంబం ఈరోజు మర్యాద పూర్వకంగా కలిశారు. పెద్దపల్లి లోక్ స‌భ‌ సభ్యుని గా గడ్డం వంశీ గెలుపొందిన సందర్భంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి కుటుంబం గురు వారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కాలువతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా ఎంపీగా గెలుపొందిన వంశీని రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు..

Related posts