జనసేన పార్టీ శాసనసభాపక్ష నేతగా పవన్ కళ్యాణ్
అమరావతి జూన్ 11 (ప్రజాక్షేత్రం)
జనసేన శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఎన్నికయ్యారు.మంగళవారం జనసేన ఎమ్మెల్యేలతో పవన్ భేటీ అయ్యారు. ఈ సమావే శంలో పవన్ను శాసనస భాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఎంపిక చేశారు.పవన్ పేరును తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనో హర్ ప్రతిపాదించగా అతను ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
