Praja Kshetram
తెలంగాణ

సిఐటియు ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి

సిఐటియు ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి

 

-సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్

చేవెళ్ల జూన్ 13 (ప్రజాక్షేత్రం): ఆశా వర్కర్లకు పరీక్ష నిర్వహించాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా
ఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడికి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ ఆధ్వర్యంలో బయలుదేరిన చేవెళ్ల ఆశా కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం కృషిచేసి, ఎన్నికలకు ముందు ఇచ్చిన 18వేల వేతనం హామీ నెరవేర్చాలి పనికి తగిన పారితోషకం ఇవ్వాలి,పరీక్షల నిర్వహించాలననే ఆలోచన విరమించుకోవాలి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

Related posts