ప్రభుత్వ పాఠశాలలో యూనిఫార్మ్స్ టెక్స్ట్ బుక్ పంపిణీ – ఎంపీటీసీ రామ్ రెడ్డి
మొయినాబాద్ జూన్ 22 (ప్రజాక్షేత్రం) : మొయినాబాద్ మండలంలోని శ్రీరామ్ నగర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన బోధన అందుతుందని ఎంపీటీసీ రాంరెడ్డి అన్నారు. వేసవి సెలవుల అనంతరం యూనిఫామ్స్ టెక్స్ట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జంగయ్య, ఉపాధ్యాయులు రవి, ప్రవీణ్,అల్వెల, ఉమాదేవి గ్రామపంచాయతీ కార్యదర్శి సుజనామ శ్రీ తదితరులు పాల్గొన్నారు.