Praja Kshetram
తెలంగాణ

మణికొండ లో వీధి కుక్కల స్వైర విహారం…

మణికొండ లో వీధి కుక్కల స్వైర విహారం…

చిత్రపూరి కాలనీలో ఓ మహిళ పై వీధి కుక్కల దాడి..

 

హైదరాబాద్ జూన్ 22 (ప్రజాక్షేత్రం): కారు పార్కింగ్ వద్ద స్కూటీ పై వచ్చిన ఓ మహిళలపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 కుక్కల‌ దాడి. కుక్కలను వెళ్లగొట్టే ప్రయత్నం చేసిన మహిళ. అర గంట పాటు వాటిని వెళ్లగొట్టే ప్రయత్నం చేసినా పైపైకి వచ్చి దాడి చేసిన వీధి కుక్కలు. పట్టించుకొని అధికారులు. ఒకేసారి 15 కుక్కలు వెంబడించడంతో భయబ్రాంతులకు గురైన మహిళల. వీధి కుక్కల బారి నుండి కాపాడాలంటూ అధికారులకు కాలనీ వాసుల ఫిర్యాదు.గతంలో అదే ప్రాంతంలో తల్లి కొడుకుపై విచక్షణా రహితంగా దాడి చేసిన వీధి కుక్క. ఒక్క రోజు మాత్రమే హడావుడి చేసిన అధికారులు. వీధి‌ కుక్కలను గాలికి వదిలేసిన అధికారులు. ప్రాణాలు పోతున్న పట్టించుకొని సంబంధిత అధికారులు.

Related posts