Praja Kshetram
తెలంగాణ

తంగడపల్లి మడికట్టు గ్రామంలో పాల్ రెడ్డి ఫౌండేషన్ స్కూల్ బ్యాగ్స్ పంపిణీ

తంగడపల్లి మడికట్టు గ్రామంలో పాల్ రెడ్డి ఫౌండేషన్ స్కూల్ బ్యాగ్స్ పంపిణీ

 

 

చేవెళ్ల జూన్ 22 (ప్రజాక్షేత్రం): మండలంలోని తంగడపల్లి మరియు మడికట్టు గ్రామంలో మాజీ ఉప సర్పంచ్ రామస్వామి జయలత బాల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రేమరు స్కూల్ మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో రామస్వామి జయలతా బాల్ రెడ్డి ఆధ్వర్యంలో పాల్ రెడ్డి ఫౌండేషన్ తంగడపల్లి మడికట్టు గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ లలో పాల్ రెడ్డి ఫౌండేషన్ స్కూల్ బ్యాగ్స్ డొనేట్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో, ఉపాధ్యక్షులు మోహన్ సార్, దాతర్ గారి జనార్ధన్, సుదీర్,ఎండి అభిబ్, ఎండి పీరోస్ ఖాన్, న్యాలట గోవర్ధన్,విష్ణు వర్ధన్ రెడ్డి,కంకంటి ఈశ్వర్,రామస్వామి మాణిక్ రెడ్డి,నేలట అనిల్,డి జనార్ధన్,ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts