కెజీబీవీ శంకర్ పల్లి హాస్టల్లో పని చేసేందుకు ఇద్దరు మహిళలు కావలెను
శంకర్ పల్లి జూన్ 27 (ప్రజాక్షేత్రం):కేజీబీవీ శంకర్ పల్లి హాస్టల్ లో పనిచేసేందుకు ఇద్దరు మహిళలు కావలెను. వంట మనిషి తో పాటు పాఠశాల శుభ్రం చేయడం కొరకు ఆసక్తి ఉన్న మహిళలు హాస్టల్ కు వచ్చి తమ వివరాలు తెలుపగలరు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8074015280 కెజీవీబీ స్పెషల్ ఆఫీసర్ మధురవాణి ఒక ప్రకటన తెలిపారు.