బండి సంజయ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన తొండ రవి
శంకర్ పల్లి జులై 01(ప్రజాక్షేత్రం): సోమవారం హైదరాబాద్ లో కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ ని బిజేపి రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి తొండ రవి మర్యాదపూర్వకంగా కలసి పూల బొకేతో ఘనంగా సత్కరించారు. వారు పలు విషయాలను చర్చించడం జరిగిందని తొండ రవి తెలిపారు.