మెగా డీఎస్సి నిర్వహించాలంటూ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరుద్యోగుల ధర్నా
గద్వాల జూలై 01(ప్రజాక్షేత్రం):జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరుద్యోగులు ధర్నా నిర్వహించారు గద్వాల్ కృష్ణవేణి చౌక్ నుండి ర్యాలీగా వచ్చిన నిరుద్యోగులు కలెక్టరేట్ గేట్ ముందు కొద్దిసేపు బైఠాయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెగా డీఎస్సి నిర్వహించాలని,జోగులాంబ గద్వాల జిల్లాలో టీచర్ల పోస్టులు పెంచాలని నిరుద్యోగులు తెలిపారు.