Praja Kshetram
తెలంగాణ

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నిలబెట్టుకోవాలి: బీఆర్ఎస్వీ పాలమూరు యూనివర్సిటీ కన్వీనర్ గడ్డం భరత్ బాబు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నిలబెట్టుకోవాలి: బీఆర్ఎస్వీ పాలమూరు యూనివర్సిటీ కన్వీనర్ గడ్డం భరత్ బాబు

 

 

మహబూబ్ నగర్,జూలై 02 (ప్రజాక్షేత్రం):సోమవారం మహబూబ్ నగర్ లోని పాలమూరు యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర బీఆర్ఎస్వీ పాలమూరు యూనివర్సిటీ కన్వీనర్ గడ్డం భరత్ బాబు అధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నిలబెట్టుకోవాలని ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ పాలమూరు యూనివర్సిటీ కన్వీనర్ తనగల గడ్డం భరత్ బాబు మాట్లాడుతూ…. 2023 డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఉద్యోగా నియామకాలకు సంబంధించి స్పష్టమైన హామీలను ఇచ్చి,వారి ఓట్లతో అధికారంలోకి వారికి ఇచ్చిన హామీలను 100 రోజుల్లో నెరవేరుస్తామని చెప్పి ఏడు నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలను అమలుపర్చక నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు.అధికారంలోకి రాగానే లక్ష ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పి ఇంతవరకు కూడా లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేయకపోవడం దౌర్భాగ్యం అని, గ్రూప్-1 మెయిన్స్ కు 1:100 ప్రకారం ఎంపిక చేయాలని, గ్రూప్ – 2,లో 2000,గ్రూప్-3,లో 3000 పోస్టులు పెంచాలని డిమాండ్ చేశారు.అధి

Related posts