Praja Kshetram
తెలంగాణ

మల్కాపూర్ సొసైటీ కేంద్రంలో రైతు భరోసా అభిప్రాయ సేకరణ కార్యక్రమం.

మల్కాపూర్ సొసైటీ కేంద్రంలో రైతు భరోసా అభిప్రాయ సేకరణ కార్యక్రమం.

 

 

కొండాపూర్ జూలై 02(ప్రజాక్షేత్రం):ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ మల్కాపూర్ లో రైతు భరోసా అభిప్రాయ సేకరణ ప్రత్యేక సర్వసభ్య సమావేశము ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రైతు భరోసా పై రైతులు తమ తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సమావేశంలో సొసైటీ చైర్మన్ పవన్ కుమార్, మండల వ్యవసాయ అధికారి గణేష్ సీఈవో మధుసూదన్ రెడ్డి,ఉపాధ్యక్షులు ఏ మాణిక్ రెడ్డి, సంఘ పాలకవర్గ సభ్యులు ముఖ్యఅతిథిగా డీసీబీ బ్యాంక్ మెదక్ ఓ ఎస్ డి శ్రీధర్, కోపరేటివ్ సీనియర్ ఇన్స్పెక్టర్ శ్రీమతి కవిత, ఆంజనేయులు, గ్రామ రైతులు పాల్గొన్నారు.

Related posts