Praja Kshetram
ఆంధ్రప్రదేశ్

ఎపీ చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన మంద కృష్ణ మాదిగ

ఎపీ చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన మంద కృష్ణ మాదిగ

 

 

విజయవాడ జులై 03(ప్రజాక్షేత్రం): బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుని ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ విజయవాడలో కలిసి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది.ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధులందరితో సమావేశం కావడానికి సమయం ఇవ్వాలని ముఖ్యమంత్రిని మంద కృష్ణ మాదిగ కోరారు. అందుకు చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి వారం, పది రోజుల్లోనే భేటీ అవుదామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంద కృష్ణ మాదిగ వెంట ఎం ఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డా.వై కె విశ్వనాథ్ మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగ తదితరులు ఉన్నారు.

Related posts