Praja Kshetram
తెలంగాణ

శంకర్‌ పల్లి మండల ప్రత్యేక అధికారినిగా బాధ్యతలు స్వీకరించిన రమాదేవి

శంకర్‌ పల్లి మండల ప్రత్యేక అధికారినిగా బాధ్యతలు స్వీకరించిన రమాదేవి

 

శంకర్‌ పల్లి జూలై 04(ప్రజాక్షేత్రం):శంకర్‌ పల్లి మండల ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి పదవీకాలం ఇటీవల ముగిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల ప్రత్యేక అధికారినిగా రమాదేవి( ఎడిఏ అగ్రికల్చర్) గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు. నూతన స్పెషల్ ఆఫీసర్ కు ఎంపీడీవో వెంకయ్య గౌడ్ పుష్పగుచ్చమిచ్చి, శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిఓ గీతారెడ్డి, ఎస్పిటి, ఏపిఎం, ఏపీవో పాల్గొన్నారు.

Related posts