Praja Kshetram
తెలంగాణ

బదిలీ అయిన ఉపాధ్యాయులకు వీడ్కోలు శ్రీరామ్ నగర్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సి జంగయ్య…..

బదిలీ అయిన ఉపాధ్యాయులకు వీడ్కోలు శ్రీరామ్ నగర్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సి జంగయ్య…..

 

 

మొయినాబాద్ జూలై 11(ప్రజాక్షేత్రం) రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలలో ఉన్నటువంటి పాఠశాలల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల బదిలీలు కొనసాగుతున్నాయి మొయినాబాద్ మండలంలోని శ్రీరామ్ నగర్ గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి బదిలీ అయిన ఉపాధ్యాయులకు ప్రిన్సిపల్ జంగయ్య అధ్యక్షతన వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీనగర్ పాఠశాలలో గత 8 సంవత్సరాలుగా పాఠశాలల్లో సేవలందించిన ప్రవీణ్ కుమార్ హెచ్ పి టి అలివేలు ఎస్ జి టి లో బదిలీ అయిన సందర్భంగా వారికి వీడ్కోలు అనుమాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు అదేవిధంగా పాఠశాలలకు ఇతర పాఠశాలల నుండి బదిలీ అయి శ్రీరామ్ నగర్ పాఠశాలకు వచ్చినటువంటి ఉపాధ్యాయులు కే సుజాత హెచ్ పి టి, పి స్వర్ణలత ఎస్జిటి స్వాగతం అనంతయ్య లను స్వాగతం పలుకుతూ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ ఎంపిటిసి రామ్ రెడ్డి వి వినోద్ పాఠశాల సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Related posts