సొంత నిధులతో డ్రైనేజీ పన్నులు : వర్త్య బాబు నాయక్
శంకర్ పల్లి జులై 14(ప్రజాక్షేత్రం): శంకర్ పల్లి మండల కేంద్రంలో మోకిల్ల తాండకు చెందిన గ్రామ ప్రజలు సామాజిక కార్యకర్త వర్త్య బాబు నాయక్ కు డ్రైనేజీ సమస్య కోసం గ్రామ ప్రజలు బాబు నాయక్ తెలుపగా సొంత నిధులతో డ్రైనేజీ మరియు గ్రామానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. నా వంతు గ్రామ అభివృద్దికి ఎప్పుడూ సహాయసహకారాలు అందిస్తానాని బాబు నాయక్ అన్నారు. గ్రామ ప్రజలు అభినందించారు.