విద్యుత్ పోల్ ఎక్కాలంటే ప్రాణాలతో చెలగాటమే
భీంగల్ జులై 15(ప్రజాక్షేత్రం): భీంగల్ పట్టణంలోని విద్యుత్ స్తంభాలకు ప్రైవేట్ ఫైబర్ నెట్ వైర్లు విద్యుత్ స్తంభాలకు ఏర్పాటు చేయడం వల్ల ఆ విద్యుత్ పోలుకు ఉన్న కలెక్షన్లలో స్పార్కింగ్ వస్తే లైన్ మెన్ విద్యుత్ పోల్ ఎక్కవలసి వస్తుంది. విద్యుత్ పోల్ పైకి ఎక్కాలంటేనే ప్రైవేట్ ఫైబర్ నెట్వర్క్ వైర్లు అడ్డుగా ఉండడంతో లైన్మెన్ లకు ప్రాణాపాయం ఉందని సకాలంలో వాటిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.