కారు బోల్తా – ఒకరి మృతి
శంకర్ పల్లి జులై 17(ప్రజాక్షేత్రం): శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒకరు చనిపోగా ముగ్గురు గాయపడ్డారు.. కొత్తపల్లి ఇద్దరు శంకర్ పల్లి లోని గణేష్ నగర్ కు చెందిన వారుగా తెలుస్తోంది, కారులో ఉన్న నలుగురు కూడా పదవ తరగతి విద్యార్థులుగా తెలుస్తోంది, గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాదులోని ఆసుపత్రికి తరలించారు. శంకరపల్లి పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకుంటున్నా రు, దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది,