Praja Kshetram
తెలంగాణ

బాబోయ్ ఈ ఇల్లుని పడేయండీ.

బాబోయ్ ఈ ఇల్లుని పడేయండీ.

 

 

దమ్మపేట జూలై 17(ప్రజాక్షేత్రం):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గ్రామంలో గల ఒక యువకుడి ఆవేదన గ్రామానికి చెందిన రూప వంశీ అనే వ్యక్తి గత ఆరు నెలలుగా పాడుబడ్డ ఇంటి నుండి పాములు,తెలు లాంటివి ఇళ్లలోకి రావడం జరుగుతుంది. ఈ సమస్య గురించి ఇంటి యజమానికి చెప్పిన సరైన సమాధానం రాకపోవడం ఆశ్చర్యకరమైన విషయం దీని గురించి పంచాయితీ అధికారులకు చెప్పిన సమస్య తగులు మిగులు గానే ఉంది. ఇప్పటికైనా ఈ సమస్య పై తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆ చుట్టూ ఉన్న నివాసకులు వేడుకుంటున్నారు.

Related posts