మధురవాడ జోన్ బక్కన్న పాలెం హుదు హుదు గృహాల లబ్ధి దారులు అవస్ధలు
నీరు,మరియు కరెంట్ సదుపాయాలు లేక అవస్థలు పడుతున్న బక్కన్న పాలెం* *హుదు హుదు గృహాల లబ్ధి దారులు…
విశాఖపట్నం జూలై 23 (ప్రజాక్షేత్రం): జీవీఎంసీ జోన్ టు మధురవాడ వద్ద గల బక్కన్న పాలెం హుద్ హుదు ఇల్లుల లబ్ధి దారులు కాలనీ లో *నీరు మరియు కరెంట్* సదుపాయాలు లేక పలు విధములుగా పిల్లల లు , వృద్ధు లుతో నానా ఇబ్బంది లు పడుతున్నారు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తాగు నీరు మరియు కరెంట్ మౌలిక సదుపాయాలు కల్పించ లని కోరుతూ కాలనీ వాసులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమం లో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడల రమణ మరియు లబ్ధి దారులు పాల్గొన్నారు.