Praja Kshetram
తెలంగాణ

2,50,000 వేల రూపాయల ఎల్ఓసి మంజూరు.

2,50,000 వేల రూపాయల ఎల్ఓసి మంజూరు.

 

–కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి.

 

నిజామాబాద్ జులై 23 (ప్రజాక్షేత్రం):నందిపేట్ మండలం మారంపల్లి గ్రామానికి చెందిన అర్రే చంద్ర బ్రైన్ లో రక్తం గడ్డ కట్టడంతో నరాల సంబంధ వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో వారికి శాస్త్ర చికిత్స అవసరమని వైద్యులు తెలపడంతో వారి భర్త గంగాధర్ ఆర్థిక స్తోమత అంతగా లేకపోవడంతో ,స్థానిక గ్రామ కాంగ్రెస్ నాయకులు విషయం తెలుసుకొని స్పందించి వెంటనే కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి చెరవానిలో మాట్లాడుతూ శాస్త్ర చికిత్స గురించి తెలుపగానే ఆయన వెంటనే స్పందించి వారికి

ముఖ్యమంత్రి సహాయనిధి

ఎల్ వో సి ద్వారా రెండు లక్షల 50 వేల రూపాయలు ఇప్పించడం జరిగింది. అలాగే బాధితురాలి ఆరోగ్య పరిస్థితితుల గురించి తెలుసుకొన్న వినయ్ కుమార్ రెడ్డి గారు. బాధిత కుటుంబీకులు ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజక వర్గ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు.

Related posts