కొండకల్ గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో విఘ్నేశ్వరుని లడ్డూలు 44000, 60000, రూపాయలతో లడ్డు లు వేలం పాటలో సాయంమోలా నారాయణ. శంకరయ్య. కుమార్. కైవసం చేసుకున్నారు
శంకర్ పల్లి సెప్టెంబర్ 17(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మండలంలో కొండకల్ గ్రామంలో మంగళవారం రోజున గణనాథుని నిమర్జనం సందర్భంగా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో సాయంమోలా నారాయణ, శంకరయ్య, కుమార్ ,విగ్నేశ్వరుని లడ్డు లు ఒకటి 60000,అరవై వేలు , మరొకటి ,44000,నలపై నాలుగు వేల రూపాయలతో వేలంపాటలో కైవసం చేసుకున్నారు. కొండకల్ గ్రామ ప్రజలు మరియు కాలనీవాసులు భజనలు ఆటపాటలతో గణనాధుని వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. నిమార్జనం కార్యక్రమంలో అంబేద్కర్ సంఘంసభ్యులు డి.రాములు, పి.కుమార్, డి.రాజు, పి.దేవ, డి.కృష్ణ, ఎస్.మహేష్, జి.ప్రశాంత్,జి.మహేందర్, కె. అనిల్, టి.మచ్చి.బి.చందు, ఆర్.తరుణ్, ఎన్.జీవన్, ఏ.రాజు, పి. రాజు, పాల్గొన్నారు.