చీమలదరి గ్రామంలో నాగచైతన్య యూత్ ఆధ్వర్యంలో గణనాధుని నిమర్జనం కార్యక్రమాలు
మోమిన్ పేట్ సెప్టెంబర్ 18(ప్రజాక్షేత్రం):మోమిన్ పేట్ మండలం చీమలదరి గ్రామంలో నాగచైతన్య యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన ఘన నాథుని నిమజ్జనం మంగళవారం ఘనంగా జరిగింది. అందులో భాగంగా విఘ్నేశ్వరుని కాలనీకి చెందినగణేష్ మండప మరియు కాలానీ వాసులు భజన ఆట పాటలతో భారీ ఎత్తున గణేష్ నిమర్జన కార్యక్రమాలు ఈ కార్యక్రమం తలారి ప్రమోద్ , నర్సింలు, మణికంఠ , తో పాటు కాలని వాసులు యువకులు మండప నిర్వాహకులు కాలని పెద్దలు పాల్గొన్నారు.