Praja Kshetram
తెలంగాణ

సమర్థవంతంగా సభ్యత్వం చేసి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటండి.

సమర్థవంతంగా సభ్యత్వం చేసి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటండి.

-కరోనా లాంటి కష్ట సమయంలో ప్రతి పౌరునికి వ్యాక్సిన్ అందించి, ప్రపంచ దేశాల చూపు భారత్ పైపు చూసేలా చేసిన ఘనత ప్రధాని మోడీది

-విచ్చిన్నకర విద్రోహ పార్టీలను వీడి, దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చే భారతీయ జనతా పార్టీలో చేరండి.

ధరూర్ మండల్ 20 సెప్టెంబర్ (ప్రజాక్షేత్రం):వికారాబాద్ జిల్లా
ధారూర్ మండల పరిధిలోని కేరెల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన చేవెళ్ల పార్లమెంట్ సభ్యు కొండా విశ్వేశ్వర్ రెడ్డి , జిల్లా పార్టీ అధ్యక్షులు మాధవరెడ్డి రాష్ట్ర మరియు జిల్లా నాయకులతో కలిసి పాల్గొన్న, వికారాబాద్ నియోజకవర్గం బిజెపి పార్టీ కోఆర్డినేటర్ వడ్ల నందు తదితరులు పాల్గొన్నారు.

Related posts