Praja Kshetram
తెలంగాణ

డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.

డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.

 

మేడ్చల్ సెప్టెంబర్ 28(ప్రజాక్షేత్రం):మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులుగా గొల్లపెల్లి కర్ణ కుమార్ డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమస్యల సాధనలో భాగంగా కూకట్పల్లి కెపిహెచ్బిలో డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ డి ఎం జే యు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న వారిని జర్నలిస్టుగాలుగా గుర్తించాలని, వారికి అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు కే రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మేడ్చల్ గొల్లపెల్లి కర్ణ కుమార్ ను రాష్ట్ర సహాయ కార్యదర్శిగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు యుగేందర్ మేడ్చల్ జిల్లా సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

Related posts