Praja Kshetram
తెలంగాణ

గృహ ప్రవేశానికి హాజరైన చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కే.ఎస్.రత్నం.

గృహ ప్రవేశానికి హాజరైన చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కే.ఎస్.రత్నం.

శంకర్‌ పల్లి అక్టోబర్ 07(ప్రజాక్షేత్రం):శంకర్‌ పల్లి మున్సిపల్ పరిధి ఎనిమిదవ వార్డు ఫతేపూర్ లో బిజెపి నాయకులు మాజీ వార్డు సభ్యులు శంకర్ గృహప్రవేశానికి చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ స్వామి వ్రత పూజలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఇంటి యజమాని శంకర్, మాజీ ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రాములు గౌడ్, సీనియర్ నాయకుడు ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ ఇంచార్జ్ వాసుదేవ్ కన్నా, జంగయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related posts