Praja Kshetram
జాతీయం

రతన్ టాటా కన్నుమూత

రతన్ టాటా కన్నుమూత

 

ముంబై అక్టోబర్10(ప్రజాక్షేత్రం):ప్రఖ్యాత పారిశ్రామికవేత్త రతన్ టాటా ప్రస్తుతం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. 86 ఏళ్ల రతన్ టాటా, వయోభారంతో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొన్ని రోజులుగా పరిస్థితి మరింత విషమించి, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఇంతకు ముందు తన ఆరోగ్యం గురించి వస్తున్న వదంతులను రతన్ టాటా స్వయంగా ఖండించినప్పటికీ, తాజా పరిస్థితి గమనించి టాటా గ్రూప్ నుంచి ఇంకా అధికారిక సమాచారం వెలువడలేదు. రతన్ టాటా 1991 నుంచి 2012 వరకు టాటా గ్రూప్ ఛైర్మన్‌గా సేవలందించి, తన నాయకత్వంలో టాటా గ్రూప్‌ అనేక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించింది.

Related posts