Praja Kshetram
తెలంగాణ

ఫత్తేపూర్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ ..

ఫత్తేపూర్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ ..

 

శంకర్ పల్లి అక్టోబర్ 10(ప్రజాక్షేత్రం): శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలో ఫత్తేపూర్ వార్డు లో తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయమైన సద్దుల బతుకమ్మ సంబరాలను గురువారం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తీరొక్క రకం రంగురంగుల పూలను సేకరించి బతుకమ్మ పేర్చి ప్రదర్శనగా వెళ్లి ఒకచోట చేర్చి సాంప్రదాయ బతుకమ్మ పాటలు కోలాటాలతో బతుకమ్మ సంబరాలను చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా రాజకీయ నాయకురాలు , తదితరులు పాల్గొన్నారు.

Related posts