విజయదశమి సందర్భంగా మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్ జిల్లా బి ఆర్ స్ పార్టీ నాయకులు
-జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్. మెతుకు ఆనంద్
వికారాబాద్ అక్టోబర్ 13 (ప్రజాక్షేత్రం):వికారాబాద్ జిల్లా మాజీ విద్యాశాఖ మంత్రి ప్రస్తుతం మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హైదరాబాదులో కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేసిన పడిగళ్ళ అశోక్, కౌన్సిలర్ శేఖర్ రెడ్డి, కౌన్సిలర్ గోపాల్, కమల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఎండి గౌస్, శివకుమార్, అనిల్, శీను, పురుషోత్తం రెడ్డి,రమేష్ తదితరులు పాల్గొన్నారు..