ఘనంగా బతుకమ్మ సంబరాలు
నిజామాబాద్ అక్టోబర్:13 (ప్రజాక్షేత్రం):నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మలు పండగను ఆదివారం జరుపుకున్నారు.సందర్భంగా వారు మాట్లాడుతూ సద్దుల బతుకమ్మ తీస్తామని భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.అలాగే చిన్నారులు ఆటపాటలతో అంగరంగ వైభవంగా జరిపారు.