Praja Kshetram
తెలంగాణ

అక్రమంగా ఎస్సారెస్పీ కాలువ మట్టి తరలింపు…

అక్రమంగా ఎస్సారెస్పీ కాలువ మట్టి తరలింపు…

 

చివ్వేంల నవంబర్ 02(ప్రజాక్షేత్రం): అక్రమంగా ఎస్సారెస్పీ కాల్వ మట్టి తరలింపు.. వివరాలకు వెళ్తే చివ్వేంల టు కాసిం పేట మార్గమధ్యలో ఎస్సారెస్పీ కాలువ రాత్రి వేళలో కాలువని టీఎస్ 29 ఎం1005 నెంబర్ గల జెసిబి తో సహాయంతో మట్టితోమి అక్రమంగా అమ్ముకుంటున్నారని, గ్రామస్తులు పేర్కొన్నారు.. గ్రామస్తులు మాట్లాడుతూ కాలనీ తోమడం విడ్డూరంగా ఉందని అన్నారు.. కాలం నుంచి మేము నిత్యం రాకపోకల నడుపుతాము.. ఇలా కాలువనిపోవడం మా పొలాలకు అడ్డుగా వస్తుందని గ్రామస్తులు అంటున్నారు.. ఇప్పటికైనా అధికారులు పర్యవేక్షించి టాక్టర్ యజవానిపై జెసిబి వానంపై కేసు నమోదు చేయాలని కోరారు.

Related posts