విద్యుత్ శాఖ ఆద్వర్యంలో రైతు పోలం బాట
నిజామాబాద్ నవంబర్ 13(ప్రజాక్షేత్రం):నవిపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలో బుధవారం రైతు పోలం బాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ ఆదికారులు పాల్గోన్నారు.ఈకార్యక్రమంలో నిజామాబాద్ టెక్నికల్ ఆపిసర్(డీఈటి) రమేష్ పాల్గోని వారు మాట్లాడుతు రైతులు విద్యుత్ వాడకం విషయాల్లో ఏలాంటి జాగ్రత్తాలు తీసుకోవాలి ఏదైనా సమస్య ఉంటే విద్యుత్ టోల్ ప్రి నంబర్ కి ఫోన్ ద్వారా,లేదా మా విద్యుత్ సిబ్బంది వారికి తెలియజేయాలని రైతులకు అవగాహన కల్పించడం జరిగింది.అలాగే ప్రతి రైతు తన పంట పోలంలోని మోటర్ వద్ద కెపాసిటర్ ను బిగించుకోవాలని,ఆలా బిగించుకుంటే దానివల్ల కలిగి ఉపయోగాలు సవివరంగా రైతులకు వివరించడం జరిగింది.విద్యుతు దగ్గర ఎప్పుడు కుడా ఆజాగ్రత్తాగా ఉండకుడాదు అని,రైతులు తామ ట్రాన్స్ పార్మర్లను కాలి పోకుండా చూసుకోవాలని,ఎదైనా సమస్య ఉంటే మా విద్యుత్ శాఖ ఆదికారులు ఎప్పుడు ఆందుబాటులో ఉంటారు,అని ప్రతి ఓక్క రైతుకు ఆవగహన కల్పించాలని,తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ టెక్నికల్ ఆపిసర్ (డీఈటి) ఎం రమేష్,ఏడిఏ ప్రశాంత్ రెడ్డి గారు ఏఈ శ్రీనివాస్,సబ్ఇంజనీర్స్ అరుణ్ మరియు నాగరాజు,బినోల సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మండ్లు,మాజి సర్పంచ్ ద్యాగ సరీన్,మాజిఉపసర్పంచ్ బాగాజీ లక్ష్మణ్,రైతులు కుమ్మరి సంజీవ్,శ్రీకాంత్,మహేష్,గంగాదర్,రవి,లక్ష్మణ్,గణేష్ తో పాటు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామ రైతులు, లైన్మెన్లు రాజేందర్ రమేష్ వినోకర్ లైన్ స్పెక్టర్ గౌస్ మరియు,విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
