జర్నలిస్టులపై దాడి నీ ఖండించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సింహారెడ్డి
కొండాపూర్ డిసెంబర్ 11 (ప్రజాక్షేత్రం):జర్నలిస్టులపై దాడి చాలా దురదృష్టకరం ఒక మాజీ రాజ్యసభ సభ్యులు .మోహన్ బాబు. జర్నలిస్టుల మీద దాడి చేయడం అది మంచి పని కాదు. ఫ్యామిలీ కుటుంబ గొడవలకు జర్నలిస్టుల మీద అలాగే టీవీ9 టీవీ 5 ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సభ్యుల మీద దాడి చేయడం చాలా దురదృష్టకరం మాజీరాజ్యసభ సభ్యులుగా ఉన్న వ్యక్తి జర్నలిస్టుల మీద దాడి చేయడం చాలా దురదృష్టకరం మోహన్ బాబును వెంటనే అరెస్టు చేసి జర్నలిస్టులకు న్యాయం చేయాల్సిందిగా మనవి. గాయపడిన జర్నలిస్టులను కూడా ఆదుకోవాలి వాళ్ల వైద్య ఖర్చులు గాని వాళ్ళు మళ్ళీ సాధారణ స్థాయికి యధాస్థితికి రావడానికి కూడా మొత్తం మోహన్ బాబు భరించి జర్నలిస్టులకు బహిరం గంగా సారీ చెప్పాలని జిల్లా నాయకులు నరసిం హారెడ్డి డిమాండ్ చేశారు.