గిరిజనుల భూములు లాక్కుంటున్న… కాంగ్రెస్ ప్రభుత్వం
-మెదక్ ఎంపీ రఘునందన్ రావు
శంకర్ పల్లి జనవరి 17(ప్రజాక్షేత్రం):కొండకల్ తండా, వెలమల తండాలో గిరిజనుల భూములు లాక్కుంటున్న… కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గిరిజనులకు మద్దతు తెలుపుతూ…మెదక్ ఎంపీ రఘునందన్ రావు నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న, వికారాబాద్ నియోజకవర్గ బిజెపి పార్టీ కోఆర్డినేటర్, జిల్లా దిశా కమిటీ మెంబర్ వడ్ల నందు ఈ కార్యక్రమంలో ధారూర్ మండల బిజెపి పార్టీ అధ్యక్షులు రాజు నాయక్, మాజీ ఎంపిటిసి శ్రీకాంత్ రెడ్డి, శరణరెడ్డి, మాజీ సర్పంచ్ పరమేష్, మోమిన్ పేట్ మండల బిజెపి పార్టీ మాజీ అధ్యక్షులు బుజంగరెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు.