Praja Kshetram
తెలంగాణ

మల్లారెడ్డి గూడ అక్రమ ఫామ్ హౌస్ పై అధికారులు నిర్లక్ష్యం

మల్లారెడ్డి గూడ అక్రమ ఫామ్ హౌస్ పై అధికారులు నిర్లక్ష్యం

 

– యధావిధిగా సాగుతున్న ఫామ్ హౌస్ పనులు.

– మల్లారెడ్డి గూడ కార్యదర్శి చెప్పినా కూడా వినని నేపథ్యం.

చేవెళ్ల, ఫిబ్రవరి 11(ప్రజాక్షేత్రం):మంగళవారం ప్రజాక్షేత్రం దినపత్రికలో అక్రమ నిర్మానిస్తున్న ఫామ్ హౌస్ దీనిపై ఎటువంటి స్పందన లేకపోవడంతో ఫామ్ హౌస్ కాంట్రాక్టర్ పనులు యధావిధిగా జరిపిస్తున్నట్టు ఆరోపణలు. మల్లారెడ్డి గూడలో జరుగుతున్న అక్రమ ఫామౌస్ నిర్మాణం యధావిధిగా కొనసాగుతుంది. చేవెళ్ల మండల టౌన్ ప్లానింగ్ అధికారులు, ఎంపీఓ దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. గ్రామ కార్యదర్శి పనులు ఆపాలని చెప్పిన వినకుండా ఫామ్ హౌస్ కాంట్రాక్టర్ అధికారులు చెప్పిన వినకుండా దౌర్జన్యంగా పనులు చేపడుతున్నారు అని ఆరోపణలు. దీనిపై అధికారులు స్పందించాలని కోరుతున్న స్థానిక ప్రజలు..

Related posts