Praja Kshetram
తెలంగాణ

ఘనంగా వెంకట్ రెడ్డి కి జన్మదిన వేడుకలు..అభిమానుల శుభాకాంక్షల వెల్లువ

ఘనంగా వెంకట్ రెడ్డి కి జన్మదిన వేడుకలు..అభిమానుల శుభాకాంక్షల వెల్లువ

 

శంకర్ పల్లి మే 19(ప్రజాక్షేత్రం): గుడిమ్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మనగారి వెంకట్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలో ఫత్తేపూర్ పెట్రోల్ బంక్ ఆవరణలో సోమవారం ఘనంగా నిర్వహించారు. అభిమానులు వెంకట్ రెడ్డి ని శాలువాతో సన్మానించి వారి సమక్షంలో‌ కేక్‌ కట్‌ చేశారు. కేక్‌ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts