Praja Kshetram
తెలంగాణ

చేవెళ్ల ఎస్సీ వసతి గృహాల్లోకి వర్షం నీరు

చేవెళ్ల ఎస్సీ వసతి గృహాల్లోకి వర్షం నీరు

 

చేవెళ్ల జులై 18(ప్రజాక్షేత్రం):చేవెళ్లలోని ఎస్సీ బాలుర వసతి గృహం (హాస్టల్) నీట మునిగింది. శుక్రవారం కురిసిన వర్షానికి నీరు నిండడంతో విద్యార్థులు నాన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుగా ఎత్తుగా ఉండడంతో బయటనీరు కూడ హాస్టల్లోకి చేరి మోకాలి లోతుగ నీరు నిండింది. అధికారులకు పలుమార్లు విన్నవించిన పట్టించుకోవడంలేదని విద్యార్థులు, సిబ్బంది తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

Related posts