Praja Kshetram
తెలంగాణ

ఉత్తమ పురస్కారం అందుకున్న చిగురుమామిడి మండల ఎస్సై

ఉత్తమ పురస్కారం అందుకున్న చిగురుమామిడి మండల ఎస్సై

 

కరీంనగర్ ఆగస్టు16(ప్రజాక్షేత్రం):79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ విధి నిర్వహణలో ఉత్తమ పురస్కారం అందుకున్న చిగురుమామిడి మండల ఎస్సై రేణిగుంట సాయి క్రిష్ణ కి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం కలెక్టర్ పమేళా సప్తతి చేతుల మీదుగా శుక్రవారం పేరెడ్ గ్రౌండ్లో పురస్కారాన్ని అందుకున్నారు.

Related posts